గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు
Breaking News
బీభత్సం సృష్టించిన లేడీ డ్రైవర్.. దూసుకొచ్చిన థార్
కూటమికి భారీ షాక్.. పరిషత్ పోరులో వైఎస్సార్సీపీ జోరు
కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ
దీపావళి వేళ స్టాక్ మార్కెట్ల సందడి.. ట్రేడింగ్ టైమింగ్స్ ఇవే!
‘చంద్రగిరిపై టీడీపీ దండయాత్ర.. విజయం వైఎస్సార్సీపీదే’
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
ట్రంప్‌కు కొత్త కష్టాలు.. కోలుకోలేని షాకిచ్చిన ఇరాన్!
వైఎస్సార్సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ
నెతన్యాహుకు మరో ఎదురు దెబ్బ
ఎయిర్టెల్ రూ.299 ప్లాన్ రీఎంట్రీ
Published on Sat, 11/07/2026 - 07:59
యూజర్లు ఇతర నెట్‌వర్క్‌ల వైపు చూస్తున్న నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ తమ రూ. 299 ఎంట్రీ లెవెల్ ప్లాన్‌ని మళ్లీ ప్రవేశపెట్టింది. అయితే, డేటా ప్రయోజనాలను 1.5 జీబీ (రోజుకు) నుంచి 1 జీబీకి తగ్గించింది. ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్లలో పొందుపర్చిన సమాచారం ప్రకారం 28 రోజుల వేలిడిటీతో ఈ ప్లాన్ లభిస్తుంది.
ప్రీమియం ప్లాన్ల వైపు వెళ్లే దిశగా కంపెనీ వ్యూహాలు అమలు చేస్తుండటంతో సెప్టెంబర్ త్రైమాసికంలో భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య నికరంగా తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూ. 299తో పాటు ఇతరత్రా మరో నాలుగు ప్లాన్లను కూడా నిలిపివేయడంతో యూజర్లు అధిక రేటు ప్లాన్లకు మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
#
Tags : 1