Breaking News

బాణాసంచా మెరుపుల్‌..ఘనాంకాల ముచ్చట్లు

Published on Sun, 11/01/2026 - 12:57

దీపావళి అంటే దీపాల పండుగ మాత్రమే కాదు, బాణసంచా మెరుపులు పండుగ కూడా! చిటపటలాడే కాకరపువ్వులు, ధగధగ వెలిగే మతాబులు, దడదడ పేలే టపాకాయల సందడి లేకుండా దీపావళి పండుగను ఊహించుకోవడం కష్టం. మన దేశంలో దీపావళికి మాత్రమే బాణసంచా కాలుస్తారు. కొన్ని ఇతర దేశాల్లో వేర్వేరు వేడుకల్లో బాణసంచా కాలుస్తారు. 

చైనాలో వారి సంప్రదాయక చాంద్రమాన పంచాంగం ప్రకారం జరుపుకొనే నూతన సంవత్సర వేడుకల్లోను, లాంతర్ల పండుగలోను బాణసంచా కాలుస్తారు. అమెరికాలో వారి స్వాతంత్య్ర దినోత్సవం జూలై 4న బాణసంచా కాలుస్తారు. బ్రిటన్‌లో ఏటా నవంబర్‌ 5న ‘గై ఫాక్స్‌ నైట్‌’ సందర్భంగా బాణసంచా కాలుస్తారు. ఇలాగే, ఇతర దేశాల్లోనూ వారి వారి స్థానిక వేడుకల్లో బాణసంచా కాల్చే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. బాణసంచా గురించి గణాంకాల్లో కొన్ని ముచ్చట్లు తెలుసుకుందాం...

ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 6.41 లక్షల టన్నుల బాణసంచా ఉత్పత్తి జరుగుతోంది. బాణసంచా ఉత్పాదనలో చైనా, భారత్, పాకిస్తాన్‌ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన అన్ని దేశాల్లోనూ కలుపుకొని వార్షిక సగటు ఉత్పాదన 1,03,000 టన్నుల వరకు ఉంటోంది.

ఇదీ చదవండి: అండ పిండ బ్రహ్మాండ కూష్మాండం
 

#

Tags : 1

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)