Breaking News

కొద్ది రోజుల్లో కావ్య మారన్‌తో పెళ్లి.. షాక్‌ ఇచ్చిన అనిరుధ్‌?

Published on Sat, 10/31/2026 - 20:14

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ మరో పదిరోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని, కళానిధి మారన్ వారసురాలు కావ్య మారన్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. నవంబర్ 10-11 తేదీల్లో గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే చెన్నైలో పెళ్లి సందడి మొదలైపోయింది. అయితే ఇప్పుడు అనిరుధ్‌కి సంబంధించిన ఓవార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

కింగ్ మూవీ నుంచి..
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ నటిస్తోన్న కింగ్ మూవీ నుంచి అనిరుధ్ రవిచందర్ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయన స్థానంలో సచిన్- జిగర్‌ జోడీలను తీసుకున్నట్లుగా టాక్. దక్షిణాదిలోని పలు చిత్రాల్లో బిజీగా ఉండటం, ఇతర కారణాలతో కింగ్ మూవీకి అవసరమైన సమయాన్ని, శ్రద్ధను కేటాయించడం అనిరుధ్‌కు కష్టంగా మారుతుండడంతో ఈ నిర్ణయానికి వచ్చారని టాక్‌. అయితే ఈ నిర్ణయం చిత్రబృందం తీసుకుందా? లేక అనిరుధ్‌ తీసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.

సినిమా విషయానికి వస్తే.. 
కాగా సినిమా విషయానికి వస్తే.. కింగ్ మూవీకి సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, జైదీప్ అహ్లావత్, రాఘవ్ జుయాల్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సి, సౌరభ్ శుక్లా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: నా హృదయం హైదరాబాద్‌లోనే ఉంది.. : రకుల్‌)

Videos

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

చీర లాగి దాడి చేస్తే.. SEC అనిల్ చంద్రకి రిపోర్టర్ ప్రశ్న.. సమాధానం చెప్పలేక..

ఎన్ కౌంటర్ ఎందుకు చేసామంటే..! హేమంత్ ఘటనపై ఎస్పీ జగదీష్ కామెంట్స్

జగన్ ఒక్క సైగ చేసి ఉంటే ఏం జరిగేదో.. అది మీరే ఊహించుకోండి!

ఓటు వేయాలంటే ప్రాణాలకు తెగించాలా? ఇదేం ప్రజాస్వామ్యం!

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్ ఇదిగో సాక్ష్యం

దొంగ.. దొంగ... TDP గూండాలు చిత్తూరులో ఓట్ల రిగ్గింగ్‌

Photos

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)