నువ్వు నాకు నచ్చావ్‌... మల్లీశ్వరి స్థాయిలో ఉంటుంది: వెంకటేశ్‌

Published on Fri, 10/30/2026 - 04:12

‘‘ఆదర్శ కుటుంబం’ సినిమాను త్రివిక్రమ్‌ అద్భుతంగా మలిచారు. ఈ సినిమా ఆడియన్స్‌ని ఏ మాత్రం నిరాశపరచకుండా ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ సినిమాల స్థాయిలో అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అని హీరో వెంకటేశ్‌ తెలిపారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం ‘హౌస్‌ నెం: 47’. శ్రీనిధీ శెట్టి, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటించారు. 

ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. గురువారం జరిగిన సమావేశంలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘ఆదర్శ కుటుంబం’ మీ అందరికీ నచ్చుతుందని, థియేటర్లలో చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి సినిమాల తర్వాత ఓ అద్భుతమైన కథతో రావాలనే ఇంత టైమ్‌ తీసుకుని ‘ఆదర్శ కుటుంబం’తో మీ ముందుకు వస్తున్నాం’’ అని చె΄్పారు. ‘‘ఎనిమిది పాటలతో జూక్‌ బాక్స్‌ రిలీజ్‌ చేశాం. అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని తమన్‌ చె΄్పారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని నారా రోహిత్‌ పేర్కొన్నారు. 

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)