Breaking News

తులాభారంలోకి ఎంట్రీ 

Published on Thu, 10/29/2026 - 04:24

‘ఇరుముడి’ వంటి కుటుంబ ప్రాధాన్యంతో సాగే యాక్షన్‌ మూవీతో  ఇటీవల ఘనవిజయం అందుకున్న రవితేజ ఇప్పుడు అందుకు భిన్నమైన సినిమా చేస్తున్నారు. ‘తులాభారం’ టైటిల్‌తో వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామాతో ఈ చిత్రాన్ని లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లోకి రవితేజ బుధవారం ఎంటర్‌ అయ్యారు. 

‘‘రవితేజ ట్రేడ్‌మార్క్‌ ఎనర్జీ, వివేక్‌ ఆత్రేయ యునిక్‌ స్టయిల్‌ స్టోరీ టెల్లింగ్‌ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇప్పటివరకూ ‘మాస్‌ మహారాజా’ అనిపించుకున్న రవితేజ ఈ చిత్రంతో ‘క్రైమ్‌ మహారాజా’గా పరిచయం అవుతున్నారు. తాజా షెడ్యూల్‌లో రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. క్రైమ్, భారీ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామాతో ఈ చిత్రం సరికొత్త అనుభూతిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. తరుణ్‌ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)