Breaking News

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌.. ఒక్కో ఇన్విటేషన్‌కే అన్ని వేలు ఖర్చా?

Published on Wed, 10/28/2026 - 18:17

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఐపీఎల్ ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్‌ను ఆయన పెళ్లాడనున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు.. ఎట్టకేలకు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. వీరిద్దరి గ్రాండ్‌ వెడ్డింగ్‌ గ్రీస్‌లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. అయితే వెడ్డింగ్‌ డేట్స్‌ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ‍అఫీషియల్ ప్రకటనైతే రాలేదు.

అయితే ఈ జంట రిసెప్షన్‌ వేడుక తేదీని ముందే ఫిక్స్ చేశారు. వచ్చేనెల 21 చెన్నైలో జరగనుందని ముందే ప్రకటించారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను సైతం తమ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిసెప్షన్‌ వేడుకకు సంబంధించిన కార్డ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ కార్డ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ రిసెప్షన్‌ కార్డ్ కోసం ఏకంగా మూడున్నర నెలల పాటు కష్టపడ్డారని టాక్. ఈ కార్డ్‌ను 'పింక్ విజిల్ మ్యాన్' రంజని అయ్యంగార్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వాన పత్రికను క్లాసిక్ బరోక్ స్టైల్లో తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పత్రికను మొత్తం చేతితోనే రూపొందించారన చెబుతున్నారు. ఇలా చేసిన ఒక్కో కార్డు ధర దాదాపు రూ.15-20 వేల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కూడా సెలబ్రిటీలే కావడంతో తమ జీవితకాలం గుర్తుండిపోయే మధురమైన వేడుకను గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. 

a
 

Videos

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)