Breaking News

విరోష్ జంటపై ట్రోల్స్.. సైబర్ క్రైమ్‌ పీఎస్‌లో ఫిర్యాదు

Published on Mon, 10/26/2026 - 19:22

ప్రస్తుతం విజయ్-రష్మిక జంటపై వస్తోన్న ‍ట్రోల్స్‌ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. కాఫీ విత్ కరణ్ షో తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఈ వివాదంపై రష్మిక, విజయ్ కూడా స్పందించారు. తన వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు విరోష్ జంట. తాజాగా తమపై ట్రోల్స్ చేసినవారిపై ఫిర్యాదు చేశారు. 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో తప్పుదోవ పట్టించే కంటెంట్ ప్రచారం జరుగుతోందని విరోష్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరపాలని కోరుతూ విజయ్ తరఫున మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. వీరికి సంబంధించిన కల్పిత కంటెంట్, మార్ఫింగ్ చేసిన స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ట్రోల్స్‌కు సంబంధించిన లింక్స్‌, సాక్ష్యాలను సైబర్ క్రైమ్ పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)