Breaking News

వచ్చేసింది.. ఆడి కొత్త కారు!

Published on Sat, 10/17/2026 - 13:37

ఆడి కంపెనీ దేశీయ మార్కెట్లో తన 'క్యూ3'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.51.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది నోవా, జెనిత్ అనే రెండు వేరియంట్లలో, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. కంపెనీ దీనికోసం సెప్టెంబర్ 1 నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. మొదటి విడత కొనుగోలుదారులకు డెలివరీలు అక్టోబర్ 17 నుంచే జరుగుతాయి.

సరికొత్త క్యూ3 కొత్త ఎల్ఈడీ లైట్ ప్యాకేజీతో కూడిన కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. లోపల డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు, కొత్త స్టీరింగ్ వీల్ ఉన్నాయి. లెవెల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఈ కారులో ఉన్నాయి.

క్యూ3 ఒకే టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 2.0 లీటర్ యూనిట్, 201 bhp పవర్, 320 Nm టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ రెండు ట్రిమ్‌లలోనూ స్టాండర్డ్‌గా 7-స్పీడ్ DCT, ఆడి క్వాట్రో AWD సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది బీఎండబ్ల్యూ ఎక్స్1కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన 5 డబ్బు సమస్యలు

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి