నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
బంగారం, వెండి దిగుమతులు డౌన్
Published on Fri, 10/16/2026 - 08:43
సెప్టెంబర్లో బంగారం దిగుమతులు 81.27 శాతం దిగజారి 1.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక వెండి దిగుమతులు 49.11 శాతం క్షీణించి 665 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలోనూ ఈ విలువైన లోహాల దిగుమతులు పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది మే 13 నుంచి కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడం ప్రభావం చూపుతోంది.
బంగారం ధరలు
గత కొన్ని రోజులుగా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,47,000 వద్దకు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 135140 రూపాయల వద్దకు చేరింది.
#
Tags : 1