Breaking News

స్టాక్‌మార్కెట్‌ క్రాష్‌.. ఇలా ముగిసింది..

Published on Thu, 10/08/2026 - 15:59

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన బెంచ్‌ మార్క్‌ సూచీలు అంతకంతకూ పతనమవుతూ వచ్చాయి. బ్రెంట్ క్రూడ్4శాతం పెరిగి బ్యారెల్ కు 104 డాలర్ల మార్కును తాకడం ఒత్తిడిని పెంచింది. సెన్సెక్స్ 1,045.46 పాయింట్లు లేదా 1.44 శాతం క్షీణించి 71,593.24 వద్ద, నిఫ్టీ 371.25 పాయింట్లు లేదా 1.64 శాతం క్షీణించి 22,231.80 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. 30 సెన్సెక్స్ సంస్థల్లో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే లాభాల్లో నిలిచాయి. ఐటీసీ, ఇండిగో, పవర్ గ్రిడ్, బీఈఎల్ ఒక్కొక్కటి 3 శాతానికి పైగా నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 2.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.34 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ మెటల్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ ఐటీ మెరుగనిపించింది. 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)