Breaking News

స్పెషల్‌ రోల్‌?

Published on Thu, 10/01/2026 - 04:13

మైసూర్‌లో మెరిశారు శ్రీలీల. ఎక్కడంటే ‘ధర్మన్‌’ షూటింగ్‌ లొకేషన్‌లో. లంగా, ఓణీలో సంపద్రాయబద్ధంగా కనిపించారీ బ్యూటీ. ఈ సెట్‌లో శ్రీలీలని ఎవరో రహస్య కెమెరాలో క్లిక్‌మనిపించి, ఆ వీడియోను వైరల్‌ చేశారు. దాంతో ‘ధర్మన్‌’ సినిమాలో ఆమె నటిస్తున్నారని స్పష్టమైంది. రజనీకాంత్‌ హీరోగా అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కీలక పాత్ర చేస్తున్నారు. సిమ్రాన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

మంగళవారం ఇదే సినిమా సెట్స్‌ నుంచి రజనీకాంత్‌తో తాను, రామ్‌ కలిసి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ఆ తర్వాత తీసేశారు రాశీ ఖన్నా. ఆ విధంగా ఈ చిత్రంలో రామ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారనే టాక్‌ మొదలైంది. తాజాగా ఈ సెట్స్‌లో శ్రీలీల ఉన్న వీడియో బయటకు రావడంతో ఆమె కూడా కీలక పాత్ర చేస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో కనిపిస్తారా? లేక కొన్ని నిమిషాలు కనిపించే స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)