Breaking News

13ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చి​న సినిమా

Published on Tue, 09/29/2026 - 15:44

2013లో విడుదలై రెండు నేషనల్‌ అవార్డులు అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘షాహిద్‌’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. హన్సల్‌ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటించారు. మానవ హక్కుల న్యాయవాది షాహిద్‌ అజ్మీ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

విడుదలైన సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ రావుకు ఉత్తమ నటుడు, హన్సల్‌ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారాలు దక్కాయి. అయితే సినిమా విడుదలైన దాదాపు 13 ఏళ్ల తర్వాత తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగులో అందుబాటులో లేదు. కేవలం హిందీలో ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో సినిమాని చూడవచ్చు. 


నిజ జీవిత కథతో..
ముంబైకి చెందిన న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త షాహిద్‌ అజ్మీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన పలువురి తరఫున ఆయన న్యాయపోరాటం చేశారు. అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయం అందించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను సినిమాలో చూపించారు. 2010లో షాహిద్‌ అజ్మీ హత్యకు గురయ్యారు. ఆయన జీవితంలోని కీలక సంఘటనలను ఆధారంగా చేసుకుని హన్సల్‌ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘షాహిద్‌’ చిత్రానికి 61వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో రెండు కీలక పురస్కారాలు లభించాయి. హన్సల్‌ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా, రాజ్‌కుమార్‌ రావుకు ఉత్తమ నటుడిగా అవార్డులు దక్కాయి.
 ఇదీ చదవండి:తారక్‌ దొరకడం నా అదృష్టం.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు