వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
పాకిస్థాన్ దిమ్మతిరిగిపోయేలా జైశంకర్ కామెంట్స్
చిట్టీల పేరుతో జనాలను నిండా ముంచిన టీచర్
రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ కర్కశం: బొత్స
ఒక్కసారిగా భారీగా వరద.. లంకలో చిక్కుకుని..
నో ఫుడ్..రోజుకో షవర్మ....ఇపుడు రూ. 1.04 కోట్లు
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి
విజయనగరంలో విషాదం.. కోనేరులో స్నానానికి దిగి..
రూ. 2.87 లక్షల కోట్ల డీల్ : చైనా-అమెరికా కీలక ఒప్పందం
అక్టోబర్ 4న తెలంగాణకు అమిత్ షా
‘సర్’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్ జిహాద్ ఆరోపణలు కలకలం
ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో కలకలం..
మమ్మల్ని అడ్డుకుని, గృహనిర్బంధం : మమత సంచలన వ్యాఖ్యలు
ఈ మూడు రోజులూ ATMలు మీ ఇష్టం!
చంద్రబాబు సర్కార్‌పై అమరావతి రైతుల ఆగ్రహం
లవర్‌తో పెళ్లి : పోలీస్కానిస్టేబుల్ని మట్టుబెట్టిన కొడుకు
మమత ర్యాలీకిముందు, టీఎంసీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి!
గణేష్ వేడుకల్లో కేసీఆర్ పాటలు.. కేటీఆర్ ఏమన్నారంటే?
టీమిండియా తరఫున అదే చివరిది: విరాట్ కోహ్లి
బీజేపీకి అవసరమైన చోటే ఓట్ల చోరీ: టీపీసీసీ చీఫ్
జియో రూ.239 రీచార్జ్ ప్లాన్: ప్రయోజనాలివే..
Published on Sat, 09/26/2026 - 21:11
భారతదేశపు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ రిలయన్స్ జియో.. వినియోగదారుల కోసం లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో రూ.239 ప్లాన్ ఒకటి. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
జియో రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 22 వ్యాలిడిటీ లభిస్తుంది. వ్యాలిడిటీ ముగిసే వరకు రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లను పంపుకునే సౌకర్యం కూడా ఉంటుంది.
వాయిస్ కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి అదనపు సేవలు పొందవచ్చు. తక్కువ వ్యవధిలో.. రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
#
Tags : 1