APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్
Breaking News
48 మంది మృతి.. మరో 100 మందికి అస్వస్థత.. కల్తీ మద్యం వల్లే?
కాకినాడ జిల్లా: పెళ్ళి బస్సును ఢీకొట్టిన కంటైనర్
మా దారులు వేరయ్యాయి: భారత క్రికెటర్ పెళ్లి రద్దు
ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్: వైఎస్ జగన్
మోదీ జన్మదినోత్సవం.. ముస్లింల ప్రార్థనలు, దీపోత్సవం
మరో ఐదేళ్లు.. ఆయనే టాటా సన్స్ ఛైర్మన్!
AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు
‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’
సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
ఎల్‌నినో ఎఫెక్ట్: అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు!
రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక!
డోర్నకల్ ఎమ్మెల్యే కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ: గణేష్ నిమజ్జన ఊరేగింపులో విషాదం.. ఇద్దరు మృతి
మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: కేటీఆర్
పసిడి ప్రియులకు తీపి కబురు.. తులం ఎంతంటే..
అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!
గూఢచారి డేట్ ఫిక్స్
Published on Thu, 09/17/2026 - 01:21
‘జీ2’ అంటూ అడివి శేష్ మళ్లీ గూఢచారిగా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా రూపొందిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘జీ2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా 2027 ఫిబ్రవరి 5న రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఏజెంట్ 116గా వామికా గబ్బి నటిస్తోన్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#
Tags : 1