పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు
Breaking News
కళ్లల్లో కారం కొట్టి ఎస్బీఐలో చోరీ... వీడియో వైరల్
బసంతి పులావ్-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్ సీఎం
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
సౌదీ యువరాజుకు షాకిచ్చిన ట్రంప్
రూ. 100 కోట్ల బ్లాక్ బ్లస్టర్ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి?
కడియం, మంత్రులపై అక్బరుద్దీన్ సెటైర్లు..
మూసీ ప్రక్షాళనపై కొత్త ట్విస్ట్.. రేవంత్ సర్కార్కు ఎన్జీటీ నోటీసులు!
జిన్పింగ్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. చైనా వ్యూహం ఇదేనా?
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
కుప్పకూలిన బంగారు, వెండి ధరలు
రాకెట్లా దూసుకుపోతున్న ముడిచమురు ధరలు
మంటల్లో స్కూల్.. ఆపై తొక్కిసలాట.. 29 మంది మృతి
ట్రంప్ సర్కార్ మరో షాక్.. H-1Bపై కొత్త రూల్!
భారత్లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
రేవంత్ సర్కార్ ‘ఫ్లాష్ సర్వే’.. తేలింది ఇదే..!
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
కార్పొరేట్లకు ముకేశ్ అంబానీ పిలుపు
Published on Fri, 09/11/2026 - 08:47
ముంబై: ఉద్యోగాలు చేసే మహిళలు, మాతృమూర్తులకు సహాయకరంగా ఉండే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఇందుకోసం కంపెనీలు సమిష్టిగా కలిసి పని చేయాలని సూచించారు. ఎస్బీఐ మాజీ చైర్పర్సన్, సేల్స్ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో అరుంధతి భట్టాచార్య రాసిన ‘ఇన్డామిటబుల్: ఎ వర్కింగ్ ఉమన్స్ నోట్స్ ఆన్ వర్క్, లైఫ్ అండ్ లీడర్షిప్’ హిందీ ఎడిషన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు.
దేశంలోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగినప్పుడే దేశం కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ముకేశ్ అంబానీ ఉద్ఘాటించారు. అరుంధతి భట్టాచార్య జీవితం ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు.
#
Tags : 1