Breaking News

‘బిగ్‌బాస్‌’ కొత్త ఇల్లు సిద్ధం

Published on Sat, 09/05/2026 - 09:21

విజయవంతంగా 10వ సీజన్‌లోకి అడుగుపెడుతున్న బిగ్‌ బాస్‌ తమిళం కొత్త ఇంటింతో సిద్ధమైంది. గడిచిన పదేళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ సీజన్‌ హౌస్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. 10 సంఖ్య ప్రతిబింబించేలా ఆర్కిటెక్చర్, విండోస్, జామెట్రిక్‌ డిజైన్లతో ఇంటి ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా మలిచారు. ఈ రియాలిటీ షో చరిత్రలో ప్రపథమంగా మీడియా టూర్‌ పేరిట హౌస్‌లోకి ప్రతినిధులను తీసుకెళ్లారు.  

సామాన్యుడే ప్రధాన థీమ్‌ 
నేలతల్లి మూలాలను చాటేలా ఎర్తీగ్రీన్, రస్టిక్‌ బ్రౌన్‌ రంగులతో ప్రకృతి సిద్ధమైన లుక్‌ ఇచ్చారు. హౌస్‌ మధ్యలో నేల నుంచి ఉద్భవించే కామన్‌ మ్యాన్‌ శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సంప్రదాయ భారతీయ కోర్ట్‌యార్ట్‌ శైలిలో డైనింగ్‌ ఏరియాను రూపొందించారు. డీప్‌ గ్రీన్స్, టీల్స్, సుడెన్‌ టెక్స్చర్లతో కర్వ్‌డ్‌ ఐలాండ్‌ మోడల్‌లో కిచెన్‌ స్పేస్‌ను తీర్చిదిద్దారు. ఈ సీజన్‌ నుంచి మొదటిసారిగా సింగపూర్, కెనడా, యూకేలోని ప్రేక్షకులు కూడా తమ అభిమాన పోటీదారులకు లైవ్‌ ఓటింగ్‌  వేసే వెసులుబాటు కల్పించారు. బిగ్‌ బాస్‌ తమిళ సీజన్‌ 10 గ్రాండ్‌ ప్రీమియర్‌ ఆదివారం  సాయంత్రం 6 గంటలకు విజయ్‌ టీవీ , జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.   

సాక్షి, చెన్నై:

చదవండి: వైష్ణవి గురించి 'ఇరుముడి' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!