Breaking News

తొలిసారి ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన నయనతార..!

Published on Fri, 09/04/2026 - 14:59

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే టాక్సిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది. యశ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు గీతూ మోహన్‌గాస్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంచితే మరో మూవీ హాయ్‌ కూడా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. 

అయితే నయనతార ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన సంప్రదాయానికి భిన్నంగా థియేటర్‌లో సందడి చేసింది. తన సుదీర్ఘ సినీ కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు థియేటర్‌ను సందర్శించింది. ఆమెను చూసిన ఆడియన్స్‌ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమాకి ఆమె ప్రొడ్యూసర్ కూడా కావడమే ఇలా ప్రమోషన్ కోసం బయటకు వచ్చిందని.. లేకపోతే ఎందుకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)