Breaking News

అబ్బాయిలా ఉండేనన్ను.. అమ్మాయిగా మార్చారు: విష్ణుప్రియ

Published on Thu, 09/03/2026 - 09:46

చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో అల్లరి నరేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌–హాస్య మూవీస్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో పాల్గొన్న యాకంర్‌, నటి విష్ణుప్రియ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

‘ సినిమాలో నన్ను అందంగా చూపించిన మేకప్ అండ్ స్టైలింగ్ టీమ్ రామరెడ్డికి స్పెషల్ థాంక్స్ . నేను కొంచెం అబ్బాయిలా ఉండేదాన్ని. అలాంటి నన్ను ఒక అందమైన అమ్మాయిలా కనిపించేలా చేశారు.. మీకు చాలా థాంక్స్’  అంటూ చెప్పి అక్కడున్నవాళ్లని నవ్వులు పూయించారు. అంతేకాకుండా యాంకర్‌ సుమ ‘నీ ముక్కు పొడుగు ఎంత’ అని అడిగిన ప్రశ్నకు బుదులు ఇస్తూ ఆకాశమంత అని నవ్వుతూ చెప్తూ అక్కడున్న వాళ్లని ఆకట్టుకున్నారు. కాగా ఈ సినిమాలో విష్ణుప్రియ ఊర్వశిగా కనువిందు చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్రం రేపు(సెప్టెంబర్‌4) రిలీజ్‌ కానుంది.  

ఇదీ చదవండి: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
 

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)