తండ్రీ కొడుకుల భావోద్వేగం

Published on Thu, 09/03/2026 - 00:12

శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా యద్దనపూడి మైకిల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. సుమన్, సమ్మెట గాంధీ, నాగమహేష్, బాహుబలి ప్రభాకర్‌ కీలక పాత్రలు  పోషించారు. అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి నిర్మాత వెంకట్‌ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ అతిథులుగా హాజరై, ‘మా రాముడు అందరివాడు’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

సుమన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో ముఖ్యమంత్రిగా మంచి సందేశం ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు’’ అని తెలిపారు. లక్ష్మణరావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు విలన్‌ పాత్ర చేశాను. మాకు స పోర్ట్‌ చేయాలని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని కోరాం. 

కానీ, పట్టించుకోలేదు. తర్వాత మా ట్రైలర్‌ చూసి వారే బాగుందని చెప్పారు’’ అని పేర్కొన్నారు. ‘‘తండ్రీ కొడుకుల భావోద్వేగంతో రూపొందిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు మైకిల్‌. ‘‘తెలుగువాళ్లం మనల్ని మనం ప్రోత్సహించుకుంటేనే నిరూపించుకుంటాం’’ అని శ్రీరామ్‌ చెప్పారు.

Videos

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

నేనూ సీఎం అవుతా టైం వస్తే అన్నీ అవే వస్తాయి

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)