బంగారం ధరలు తగ్గే ఛాన్స్.. కేంద్రం కీలక ఆలోచన
Breaking News
అది నిజం కాదు.. నేపాల్ ఆరోపణల్ని ఖండించిన చైనా
నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో..
భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్ కుమారుడికి చోటు
ముందే తెలిసినా చెప్పలేదా?.. చైనా అసలేం చేసింది?
నేపాల్ జల ప్రళయం: ‘ఈషా’ బృందం గల్లంతు.. రంగంలోకి సద్గురు
యువత దేశానికి వెన్నెముక: ప్రధాని మోదీ
బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?
నేపాల్‌కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్
ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్!
ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం..
సింగర్ దారుణ హత్య.. యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు
కర్ణాటకకు అన్నాడీఎంకే నేత వార్నింగ్.. ఆయన జైలుకే అంటూ..
సీఎం డీకే రూ.50 హెయిర్‌కట్ స్టోరీ.. బీజేపీ రూ.1,400 కోట్ల ట్విస్ట్!
Nepal Flash Floods: అప్పుడే అయిపోలేదు.. మరోసారి డేంజర్ బెల్
చిలూకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం హెల్ప్‌లైన్
ఇరుముడి మ్యూజిక్ డైరెక్టర్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
Published on Wed, 08/26/2026 - 21:09
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఇమ్మార్షల్. ఈ మూవీకి మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కేవలం తమిళ వర్షన్ మాత్రమే విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో సీన్స్ కథపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ సినిమాకు సామ్ సీఎం సంగీతమందించారు. ఈ చిత్రంలో టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహర్జన్, సునీతా శ్రేష్ఠ కీలక పాత్రల్లో నటించారు.
#
Tags : 1