Breaking News

‘భోగి’ సినిమా రిలీజ్‌ వాయిదా

Published on Fri, 08/21/2026 - 03:23

‘భోగి’ సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. లక్ష్మి రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు.

కానీ ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్‌ కావడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని యూనిట్‌ పేర్కొంది. ‘‘ఇటీవలే 30 రోజుల పాటు జరిపిన షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా జరుగుతున్నాయి. పీరియాడికల్‌ వరల్డ్‌ని, యాక్షన్‌ సీన్స్‌ను విజువల్‌గా బాగా చూపించేందుకు టైమ్‌ కావాలి. అందుకే రిలీజ్‌ను వాయిదా వేశాం’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)