భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు
Breaking News
వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా: ట్రంప్
జింబాబ్వే: పడవ బోల్తా పడి 15 మంది జలసమాధి!
బలూచ్‌కు భారత్ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్!
బీజేపీకి టెన్షన్.. బంకీపూర్‌కు పీకే బంపరాఫర్
అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక.. క్షిపణి ప్రయోగంతో షాక్!
హర్ముజ్‌పై ఉడుంపట్టు.. ట్రంప్ సంచలన ప్రకటన
జెన్‌జీ ఎఫెక్ట్‌తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
నేడు సంపూర్ణ సూర్యగ్రహం.. 2 నిమిషాలు పట్టపగలే చీకటి!
సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. 7గురి మృతి
పసిడి తగ్గేదేలే..
Published on Wed, 08/12/2026 - 00:06
న్యూఢిల్లీ: ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్‌పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్‌లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి.
ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి.
#
Tags : 1