Breaking News

సల్మాన్‌ఖాన్‌ ఇంటి ముందు కానిస్టేబుల్‌ మృతి.. ఏం జరిగింది..!

Published on Sat, 08/08/2026 - 12:52

ముంబైలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ గణేశ్‌(41) అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్‌ఖాన్‌ నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా గణేశ్‌ విధులకు వచ్చారు.  డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. తోటి పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సల్మాన్‌కు భద్రత ఎందుకంటే..

గతంలో సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టార్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. మరోపక్క 1990లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కూడా బిష్ణోయ్‌ బృందం కఠినంగా ఉన్నట్లు చెబుతుంటారు. 2024లో సల్మాన్‌ నివాసమైన బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెట్స్‌ వద్ద కాల్పులు చేటుచేసుకున్నాయి. దీంతో అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నా భద్రత.. దేవుడి చేతుల్లోనే..

తనకు వస్తున్న బెదిరింపులు, ఏర్పాటు చేసి బందోబస్తుపై సల్మాన్‌ఖాన్‌ గతంలో మాట్లాడుతూ..‘ భారీ భద్రత మధ్య జీవించడం, బయటకు వెళ్లి రావడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బెదిరింపులకు నేను బయపడను. నా భద్రత అంతా దేవుడి చేతుల్లోనే ఉంటుంది’ అని అన్నారు. 

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)