Breaking News

ప్లీజ్‌ పసిపిల్లలు ఏడవగానే అలా చేయొద్దు..!

Published on Sat, 08/01/2026 - 09:32

ఎక్కువ మంది పేరెంట్స్‌ శిశువులు ఏడువగానే వెంటనే వారిని కంట్రోల్‌ చేయడానికి ప్యాసిఫైయర్‌ నోట్లో పెట్టేస్తుంటారు. దీంతో వెంటనే శిశువులు ఏడుపు మానేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శిశువుకి, తల్లికి ఉపశమనం కలిగించినప్పటికీ.. అదే పనిగా ఉపయోగించడం మాత్రం అంతమంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. 

ప్యాసిఫైయర్‌ నిత్యం సకింగ్‌ చేయడం వల్ల పిల్లల్లో దంతాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. పసివయసులో ఉపయోగిస్తే పెద్దగా సమస్య ఉండకపోయినా, 18 నెలల వయస్సు దాటిన తర్వాత కూడా వాడితే పళ్ల అమరిక దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 

ప్యాసిఫైయర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే చెవి ఇన్ఫెక్షన్లతోపాటు సకింగ్‌ వల్ల చెవి సంబంధిత నాళాలపై ఒత్తిడి పడుతుంది. 

రాత్రి వేళల్లో ప్యాసిఫైయర్‌ ఊడిపోగానే పిల్లలు ఏడుస్తుంటారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రుల నిద్రను కూడా డిస్టర్బ్‌ చేస్తుంది. 

తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సివచ్చినపుడు ఎప్పుడూ సింగిల్‌ పీస్‌వే ఎంచుకోవాలి. వాటిపై తేనె లేదా తియ్యటి పదార్థాలను రాయకూడదు. అలాగే వీటిని క్రమం తప్పకుండా స్టెరిలైజ్‌ చేస్తుండాలి. పగుళ్లు వస్తే వెంటనే మార్చేయాలి.

ఇది ఒక ఆప్షనే కానీ తప్పనిసరి అవసరం కాదు. తల్లి పాలు ఇవ్వడం బాగా అలవాటైన తర్వాత అవసరమైతేనే ఉపయోగించాలి. పిల్లలు దీనిని సకింగ్‌ చేయడానికి ఇష్టపడకపోతే బలవంతంగా అలవాటు చేయడానికి ప్రయత్నించొద్దు. 12 నెలల వయస్సు దాటిన తర్వాత దీని వాడకాన్ని క్రమంగా తగ్గించడం శ్రేయస్కరం.  

(చదవండి: అధిక ప్రోటీన్‌ ఆహారంతో జస్ట్‌ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్‌ ఇదే..)

Videos

ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం..

మోదీ ముందే.. బాబు, లోకేష్ బండారం బట్టబయలు..!

రాడ్లు, కత్తులతో టీడీపీ నేతల దాడి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్..

మోదీ తల్లిని, భార్యను బాబు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ నీకు భాద అనిపించలేదా?

నాన్నగారు మాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారా అని బాధ్యతతో కూడిన భయం వేస్తుంది

భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్

వీళ్లేంటో.. వీళ్ళ అడవిడి ఏంటో.. KK రాజు మాస్ ర్యాగింగ్

AP సీఎం పవన్ అన్నపుడు చంద్రబాబు రియాక్షన్

రష్మికకు ఏమైంది..?

కష్టం ఒకరిది.. సోకొకరిది.. భోగాపురం క్రెడిట్ జగన్ దే..

Photos

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)

+5

సినిమాలకు పనికొచ్చే ముఖమేనా.. కట్‌ చేస్తే స్టార్‌ హీరోయిన్‌ (ఫోటోలు)

+5

'రాజా ది రాజా' మూవీ హీరోయిన్ విశాఖ ధిమన్ క్యూట్...(ఫొటోలు)

+5

ఎయిర్‌పోర్టును తలపించేలా.. కొత్త హంగుల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (ఫొటోలు)

+5

నాడు జగన్‌ శంకుస్థాపన.. నేడు ‘భోగాపురం’ అందాలు (ఫొటోలు)

+5

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు (ఫొటోలు)

+5

చుక్కల డ్రస్‌లో చక్కనమ్మ (ఫొటోలు)