Breaking News

మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్‌ డేట్ ఫిక్స్..!

Published on Thu, 07/02/2026 - 15:50

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరెకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.  

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమా రిలీజ్ తేదీని లాక్ చేశారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ ఫాంటసీ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 16న విశ్వంభర థియేటర్లలో సందడి చేయనుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.  కాగా..  ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించారు. 
 

Videos

బ్రేకప్ పై ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!

ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుపతిలో కిలాడీ లేడి.. బయటకొస్తున్న ఉషారాణి లీలలు

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం ఒడిశా వైపు అనుమానాలు !

జగన్ MAVIGUN విజనే కరెక్ట్..

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

బారు గేట్లు తోసుకుంటూ రావణపై జనసేన నేతల దాడులు

ప్రాక్టీస్ మొదలు పెట్టిన కోహ్లి.. ఇంగ్లాండ్ కు వణుకుపుట్టేలా చేస్తున్న వీడియో

Photos

+5

ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026 (ఫొటోలు)

+5

సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

బుల్లితెర డాక్టర్‌ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)

+5

మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు)

+5

పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)

+5

క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్‌ జగన్‌ భరోసా (ఫొటోలు)

+5

నాగబంధం ప్రమోషన్స్‌లో హీరోయిన్‌ నభా నటేష్.. (ఫొటోలు)