Breaking News

సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్

Published on Tue, 06/30/2026 - 11:52

కన్నడ సీరియల్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ దివ్య సురేశ్.. బెంగళూరులో ఆదివారం రాత్రి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. తన కజిన్‌తో కలిసి కారువైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి తమని వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈమె ఆరోపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలానే ఈమె తీసిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన యంగ్ హీరోయిన్)

దివ్య సురేశ్ చెప్పిన దాని ప్రకారం.. రాత్రి 11:30 గంటల టైంలో ఓ వ్యక్తి తమని అనుసరిస్తూ బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించాడని, అతడిని వెంటనే ప్రశ్నించినప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదని, కారులోకి ఎక్కేవరకు వెంటాడుతూనే ఉన్నాడని ఇన్ స్టాలో స్టోరీలో రాసుకొచ్చింది. రాత్రిపూట రోడ్డుపై నడిచిందనే కారణంతో ఏ మహిళా ఇలాంటి వేధింపులని ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. ఇక బెంగళూరు పోలీసులని ట్యాగ్ చేస్తూ.. మహిళలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. ఆ భద్రత ఎక్కడ? అని ప్రశ్నించింది.

33 ఏళ్ల దివ్య.. 2017లో మిస్ ఇండియా సౌత్ టైటిల్ గెలుచుకుంది. తర్వాత #9, హిల్టర్ క్రాస్, రౌడీ బేబీ, కెంపు హలడి హసిరు, హిరణ్య తదితర మూవీస్ చేసింది. 2021లో ప్రసారమైన బిగ్‌బాస్ కన్నడ 8వ సీజన్‌లో పాల్గొంది. జోడీ హక్కి, నన్ను హెండ్తి ఎమ్‌బీబీఎస్ సీరియల్స్‌లో కూడా చేసింది. కాగా గతేడాది అక్టోబరులో బెంగళూరులో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఈ నటి పేరు వినిపించింది.

(ఇదీ చదవండి: ‍కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)