Breaking News

పెళ్లిరోజు స్పెషల్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన

Published on Sun, 06/14/2026 - 19:28

మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా.. ఉపాసన ఓవైపు తన పనులు, మరోవైపు ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకుంటూ బిజీగా ఉంది. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన నుంచి చిన్నపాటి సర్‌ప్రైజ్ వచ్చింది.

(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు)

రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న కూతురు పుట్టగా.. ఆ పాపకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇకపోతే ఈ ఏడాది జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ పాప, బాబు ఉన్నారు. బాబుకి శివరామ్, పాపకు అన్వీరా దేవి అని పేరు పెట్టారు. పుట్టిన తర్వాత ఎలాంటి ఫొటోలు బయటకు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన.. తన పిల్లలు చేతులున్న ఫొటోని పోస్ట్ చేసి మనసు నిండిపోయింది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కి పలువురు సెలబ్రిటీలు లవ్ ఎమోజీలతో తన ప్రేమని చూపిస్తున్నారు.

(ఇదీ చదవండి: లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?)

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)