11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్
Breaking News
870 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
Published on Fri, 06/12/2026 - 09:37
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 238 పాయింట్లు ఎగబాకి 23,407 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 876 పాయింట్లు పెరిగి 74,701 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.81
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 88.7 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.75 శాతం పెరిగింది.
నాస్డాక్ 2.54 శాతం పుంజుకుంది.
Today Nifty position 12-06-2026(time: 09:37 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1