భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు
Breaking News
కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ!
ఓ డాక్టరమ్మా… ఈ ఎముకల గూడు చెప్పిన పాఠం వింటావా?
90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!
ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?
తాడిపత్రిలో ఉద్రిక్తత..
వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్ బంకులకు కేంద్రం కొత్త ఆదేశాలు
తిరుపతిలో పొలిటికల్ హీట్
FIFA World Cup 2026: ఆతిథ్య మెక్సికో ఘన విజయం
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
ఆ విషయంలో తగ్గేదేలే.. నీతి ఆయోగ్ భేటీలో సీఎం విజయ్
డీఎస్సీలో ఆరోపణలపై బాబు సర్కార్ పలాయనం
ఎదురెదురుగా దూసుకొచ్చిన రైళ్లు..
టీఎంసీ సంక్షోభం: మమతకు భారీ ఊరట
మరోసారి బరితెగించిన పాక్ ఆర్మీ.. 16 మంది మృతి
తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్
నా జీవితంలో అదో ఘోర తప్పిదం : నా ఎఫైర్స్‌తో బెదిరించాడు : బిల్ గేట్స్
ఏపీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం : హై అలర్ట్
రూ. 954 కోట్ల స్కాం :భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్
స్పెషల్ గెస్ట్..?
Published on Fri, 06/12/2026 - 00:27
ముత్తువేల్ పాండియన్‌తో చేతులు కలపనున్నారట హృతిక్ రోషన్. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రజనీ, నెల్సన్‌ల కాంబినేషన్లోనే ‘జైలర్’కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది.
ఈ సినిమాలోని ఓ స్పెషల్ గెస్ట్ రోల్‌ను హృతిక్ రోషన్ చేయనున్నారని తెలిసింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈ సినిమా చిత్రీకరణ కోసం హృతిక్ రోషన్ చెన్నై చేరుకుంటారని, రజనీ–హృతిక్ కాంబినేషన్లోని కీలక సన్నివేశాలను నెల్సన్ చిత్రీకరిస్తారని సమాచారం.
#
Tags : 1