Breaking News

మహావతార్‌ పరశురామ్‌ టైటిల్‌ ఫిక్స్‌.. విడుదల ఎప్పుడంటే

Published on Sun, 04/19/2026 - 11:39

దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ తెరకెక్కించిన యానిమేటెడ్‌ చిత్రం ‘మహావతార్‌: నరసింహ’ సీక్వెల్‌పై ప్రకటన వచ్చేసింది.  ‘మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా వస్తున్న రెండో చిత్రం టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.

‘మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున మొత్తం ఏడు సినిమాలు వస్తాయని దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు.  అందులో భాగంగా రానున్న రెండో ప్రాజెక్ట్‌కు మహావతార్‌ పరశురామ్‌(Mahavatar Parshuraam) అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. పరుశురాముడు తన ఆయుధంతో వెళ్తున్న ఫోటోను విడుదల చేశారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో 2027 డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. పాలకుడు కాదు, అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూ, యుగయుగాలుగా సమతుల్యతను పునరుద్ధరించే ఒక శక్తి అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)