ఏపీ అభివృద్ధికి తారకమంత్రం.. ప్రజల్లో మావిగన్ క్రేజ్
డేట్ ఫిక్స్
Published on Sat, 04/18/2026 - 00:09
థియేటర్స్లో జెట్లీ రాక ఖరారైంది. సత్య, రియా సింఘా, ‘వెన్నెల’ కిశోర్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జెట్లీ’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించారు.
ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.
#
Tags : 1