Breaking News

'ధురంధర్‌-2' హిట్‌ రీమిక్స్‌ వీడియో సాంగ్‌ విడుదల

Published on Tue, 04/14/2026 - 13:17

బాలీవుడ్‌ నటుడు రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్‌ కాంబినేషన్‌ సినిమా ధురంధర్‌-2.. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తాజాగా ఈ మూవీ నుంచి వివాదస్పదమైన రీమిక్స్‌ సాంగ్‌ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ధురంధర్‌-2 సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ (Hum Pyar Karne Wale) సాంగ్‌ బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సాంగ్‌ త్రిదేవ్‌(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్‌ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్‌  ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్‌కు సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది.  ప్రస్తుతం తుది తీర్పు కోసం వేచి చూస్తున్నారు.
 

Videos

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

ఊహించని దెబ్బ కొట్టిన బంగారం.. కొనాలనుకునే వారికి బిగ్ షాక్..

బోల్డ్ ఫోటోలు చూడాలంటే డబ్బులే! విష్ణుప్రియపై ఫిర్యాదుల వెల్లువ..?

తాడేపల్లి YSRCP ఆఫీస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)