Breaking News

ఎనర్జిటిక్‌ కలర్స్‌ అవీ!

Published on Sun, 04/12/2026 - 02:22

ట్రెడిషనల్‌ నుంచి ట్రెండీ మోడ్రన్  లుక్స్‌ వరకు, ప్రతి స్టయిల్‌ను తన స్మైల్‌తో స్పెషల్‌గా మార్చేసే నటి శ్రీలీల. ఇందుకోసం ఆమె ఫాలో అయ్యే ఆ సింపుల్, స్టయిలింగ్‌ టిప్స్‌ ఇప్పుడు మీకోసం!

‘డల్‌ కలర్స్‌ కంటే వైబ్రెంట్‌ కలర్స్‌ నన్ను మరింత ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. ఒకవైపు ట్రెడిషనల్‌ లంగా ఓణీ, మరోవైపు మోడ్రన్  కోఆర్డ్‌ సెట్స్‌ ఈ రెండింటినీ బ్యాలెన్స్  చేయడం ఇష్టం. కాని, నేను వేసుకునేది ఏదైనా, అది నా డ్యాన్స్ కి అడ్డురాకూడదు. అంత కంఫర్టబుల్‌గా ఉండాలి. 
ఇక షూటింగ్స్‌ వల్ల ఎంత బిజీగా ఉన్నా నా స్కిన్‌ హైడ్రేటెడ్‌ గా ఉండటానికి విటమిన్‌–సి సీరమ్స్, ఫ్రూట్‌ జ్యూసెస్‌ని అస్సలు మిస్‌ చేయను. అదే నా గ్లోయింగ్‌ స్కిన్‌ సీక్రెట్‌!  
– శ్రీలీల

జ్యూలరీ బ్రాండ్‌: కశ్నీవాచీ ధర రూ. 2,999, హ్యాండ్‌ పీస్‌ ధర రూ. 2,299, నెక్‌ పీస్‌ ధర రూ. 1,299

డ్రెస్‌.. బ్రాండ్‌: ఛవీ అగర్వాల్‌ ధర రూ. 40,500

స్టయిల్‌కు సమయం వచ్చింది!
చేతిపై ఈ వాచ్‌ పడితే, అది టైమ్‌ చెప్పడమే కాదు, స్టయిల్‌ కూడా చూపిస్తుంది! సాధారణంగా వాచ్‌ అంటే టైమ్‌ చూడటానికే అనుకుంటాం, కాని, ఇది ‘ నేను జ్యూలరీ కూడా!’ అని గర్వంగా చెప్తుంది. చిన్న డయల్‌ చుట్టూ మెరిసే రాళ్లు, నాజూకైన చైన్  డిజైన్ తో చేతికి తొడుక్కున్న క్షణంలోనే లుక్‌కి స్పెషల్‌ గ్లామ్‌ టచ్‌ వచ్చేస్తుంది. టైమ్‌ చూసే ముందు, అందరూ మీ చేతినే చూసేలా చేసే చిన్న మాయ ఇదే.

ట్రెడిషినల్, వెస్ట్రన్‌ వేర్, ఆఫీస్‌ వేర్, పార్టీ వేర్‌తో ఇలా ఏ సందర్భానికైనా ఇది ఈజీగా సెట్‌ అవుతుంది. అయితే, జ్యూలరీ వాచ్‌ వేసుకున్నప్పుడు చేతికి బ్యాంగిల్స్‌ వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే, ఈ వాచే షో స్టాపర్‌ కదా! అలాగే, స్లీవ్‌ కొంచెం పైకి ఉండే డ్రెస్సులు లేదా తక్కువ స్లీవ్‌ ఉంటే, ఇది మరింత హైలైట్‌ అవుతుంది. అలా మొత్తానికి, ఈ జ్యూలరీ వాచ్‌ స్టయిల్‌కు టైమ్‌ స్టార్ట్‌ అయింది! మార్కెట్‌లోనూ, ఆన్ లైన్ లోనూ ఆక్సిడైజ్డ్, మోడర్న్, ఫంకీ ఏ డిజైన్స్‌ కావాలన్నా ఇవి సులభంగా లభిస్తాయి.

#

Tags : 1

Videos

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

నారాయణ స్వామి నివాసానికి అంబటి రాంబాబు

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)