Breaking News

సతీమణి పేరుతో రిషబ్‌ శెట్టి బిగ్‌ ప్లాన్‌.. మరో సినిమా కష్టమేనా?

Published on Sat, 04/11/2026 - 15:18

కాంతార ఫ్రాంచైజీ సినిమాలతో కన్నడ నటుడు రిషబ్‌ శెట్టికి పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన రెమ్యునరేషన్‌ అమాంతం పెంచేశాడని వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఆయన తన సోషల్‌మీడియాలో పలు ఖాతాలను అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంతార సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను  ప్రస్తుతం రిషబ్‌ ఫాలో కావడం లేదు. దీంతో నిర్మాత విజయ్ కిరగందూర్‌తో  విభేదాలు కలిగాయని వార్తలు వచ్చాయి. ఇకపై కాంతార నుంచి మరో సినిమా రాకపోవచ్చని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. అయితే, ఇందులో తన సతీమణి ప్రగతి శెట్టి పాత్ర ఎక్కువగా ఉందని రూమర్స్‌ వస్తున్నాయి.

కాంతార ఛాప్టర్-1 ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడంతో రిషబ్‌ శెట్టి తన రెమ్యునరేషన్‌ పెంచేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 75 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు తన సతీమణి సహ-నిర్మాతగా ఉండాలని కండీషన్‌ పెట్టారట. ఈ ఢీల్ హోంబలే ఫిల్మ్స్‌కు నచ్చలేదని టాక్‌.. డబ్బు విషయం కంటే ఒక సినిమాకు సంబంధించి పూర్తి హక్కులు తమ సంస్థకే చెందాలని నిర్మాత విజయ్ కిరగందూర్‌ ఉంటారట.. 

ఇలాంటి కండీషన్‌ను వారు ఎట్టిపరిస్థితిల్లోనూ అంగీకరించరట. ఈ కారణంతోనే ఆ సంస్థకు సంబంధించిన సోషల్‌మీడియా ఖాతాలను రిషబ్‌ శెట్టి అన్‌ఫాలో కొట్టారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ రిషబ్‌ శెట్టి కలుగజేసుకుని ముందుకు వస్తేనే కాంతార నుంచి మరో సినిమా వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అసలు విషయం ఏదైనప్పటికీ రిషబ్‌పై సోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
 

Videos

జగన్, అవినాష్ రెడ్డిలపై షర్మిల కామెంట్స్ ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

ఏపీలో అంతా ఊడ్చేశాం..! ప్యూచర్ తెలంగానే బాబు మాస్టర్ స్కెచ్..

ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి

ఇన్వెస్టర్ల పంట పండింది భారీగా పెరిగిన బంగారం ధర

అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!

బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ

చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం, జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?

కావాలనే నాపై తప్పుడు ప్రచారం... లాయర్‌పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు

కారుపై పడ్డ కాంక్రీట్ లారీ

Photos

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)