Breaking News

భారత్‌ సీక్రెట్‌ మిషన్‌ 'మిస్టర్‌- ఎక్స్‌' ట్రైలర్‌

Published on Fri, 04/10/2026 - 10:09

కోలీవుడ్‌ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్న పాన​్‌ ఇండియా చిత్రం మిస్టర్‌ ఎక్స్‌..  దర్శకుడు మను ఆనంద్‌ తెరకెక్కించిన ఈ మూవీలో  గౌతమ్‌ కార్తీక్‌, శరత్‌ కుమార్‌ ,నటి మంజు వారియర్‌, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్‌, ఖాళీ వెంకట్‌ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు.  తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. కోలీవుడ్‌లో ఎఫ్‌ఐఆర్‌ చిత్రంతో భారీ హిట్‌ అందుకున్న ఫ్రేమ్‌ మను ఆనంద్‌ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తుండటంతో బజ్‌ క్రియేట్‌ అయింది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

దర్శకుడు మను ఆనంద్‌  మిస్టర్‌ ఎక్స్‌ కథను గతంలో ఒకసారి మీడియాతో పంచుకున్నారు. 1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించామన్నారు. 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్‌ క్యాప్సిల్స్‌ నేపథ్యంలో సాగే కథే మిస్టర్‌ ఎక్స్‌ చిత్రమని చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్‌ఐఆర్‌ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్‌ పేర్కొన్నారు.

 

Videos

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాల్సిందే బాబు బండారం మొత్తం బయటపెట్టి

అసలైన జోకర్ నువ్వు....చిలక జ్యోతిష్యం చూపిస్తూ షర్మిలను ఏకిపారేసిన రాచమల్లు

జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం

అమెరికా నిఘా డ్రోన్ అదృశ్యం

జనసేన జయప్రకాష్‌పై కేసు నమోదు

అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి సవాల్ ఇరాన్ వ్యూహం ఏంటీ..?

గులాబీ దళపతి కేసీఆర్‌తో భేటీ

జగన్‌పై షర్మిల వ్యాఖ్యలు, రాచమల్లు అదిరిపోయే కౌంటర్

వరంగల్ లో మందుబాబుల వీరంగం

డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)