జయమ్మ కోసం రణబాలి శుభాకాంక్షలు

Published on Sun, 04/05/2026 - 12:14

నటి రష్మిక మందన్న పుట్టినరోజు సందర్బంగా రణబాలి మూవీ టీమ్‌ ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు చెబుతు మేకింగ్‌ వీడియోను షేర్‌ చేసింది.  ఈ క్రమంలో రష్మిక భర్త విజయ్‌ దేవరకొండ కూడా ఆ వీడియోను షేర్‌ చేస్తూ ఐ లవ్‌ యూ జయమ్మ  అని క్యాప్షన్‌ ఇచ్చారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఈ చిత్రం రానున్నడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

టాక్సీవాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ మరోసారి హిట్‌ కొట్టేందుకు బలమైన కథన రెడీ చేసుకున్నాడు. టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది.   1854 - 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుని ఈ మూవీ రానుంది. మాతృభూమి కోసం తెల్లదొరలపై తిరుగుబాటు చేసే యోధుడిగా విజయ్‌ కనిపించనున్నారు. 
 

Videos

నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్

విశాఖ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

దళితుడుపై చెయ్యి చేసుకున్నాడు.. అయ్యన్నపాత్రుడు చెంప చెళ్లుమనిపించిన సుధాకర్ బాబు

నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్

దువ్వాడలో దారుణం.. మహిళ ఇంటికి నిప్పు పెట్టిన దుండగుడు

చిల్లర చేతిలో పెట్టి మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగోడు

5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం

ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం

లోకేష్ ను నమ్మి మోసపోయా

విడాకులు రాగానే సంబరాలు.. డప్పులతో బిడ్డకు స్వాగతం

Photos

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)