అదే గ్లామర్ డిసైడర్!

Published on Sun, 04/05/2026 - 00:28

సహజమైన అందం, కంఫర్ట్‌ ఫ్యాషన్ తోనే గ్లామర్‌కి కొత్త నిర్వచనం ఇస్తూ, తనదైన గ్రేస్‌తో ప్రతి లుక్‌ను ప్రత్యేకంగా మలుస్తోంది నటి రుక్మిణి వసంత్‌. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్  టిప్స్‌ ఇప్పుడు మీకోసం...

లెహంగా.. స్టయిలింగ్‌: రుతుజ స్టయిల్స్‌
జ్యూలరీ బ్రాండ్‌: కుందన్‌కలీ జ్యూలరీ 
ధర: డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

సింప్లిసిటీనే నా సూపర్‌పవర్‌. హెవీ మేకప్‌ కంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే మెరుపు అసలైన గ్లామర్‌ని డిసైడ్‌ చేస్తుంది. ఇక ఫ్యాషన్‌లో నాకు హెరిటేజ్‌ టచ్‌ను మోడ్రన్ గా క్యారీ చేయడం ఇష్టం. – రుక్మిణి వసంత్‌.

రంగురంగుల హారం!
ఏ డ్రెస్‌లోకైనా ఇట్టే మ్యాచ్‌ అయ్యే ఆల్‌–ఇన్ –వన్  హారం కావాలా? అయితే ఈ మల్టీ కలర్డ్‌ నెక్‌పీస్‌ మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిందే! మెడపై ఒక్కసారి రంగుల హరివిల్లు విరిసినట్టే అనిపిస్తుంది. ఒక్క రంగులోనే కాదు, ఎన్నో రంగులు కలిసిన ఈ హారం ఏ ఔట్‌ఫిట్‌కైనా ఈజీగా మ్యాచ్‌ అవుతుంది. అయితే, ఈ హారం వేసుకుంటే ఇయర్‌రింగ్స్‌ సింపుల్‌గా ఉండాలి. లేకపోతే మీ లుక్‌ కంటే జ్యూలరీ మీపై ఓవర్‌టేక్‌ చేస్తుంది! అలాగే, నెక్‌లైన్  సింపుల్‌గా ఉంటేనే ఈ హారం ఫుల్‌గా షైన్  అవుతుంది. హై నెక్‌తో అయితే అది కొంచెం ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆడేస్తుంది, కాబట్టి అప్పుడు దీనిని అవాయిడ్‌ చేయడం మంచిది.

హెయిర్‌ ఓపెన్ గా కంటే, బన్  లేదా జడగా కట్టుకుంటే ఈ హారం క్లియర్‌గా హైలైట్‌ అవుతుంది. అప్పుడు ఫొటోలలో కూడా ఫుల్‌ మెరుపే మీదే! చేతిలో పెద్దగా ఆభరణాలు పెట్టకపోయినా పర్లేదు; ఒక్క ఈ రంగురంగుల హారం చాలు మీ మొత్తం లుక్‌ని హైలైట్‌ చేసేస్తుంది. మార్కెట్‌లో సింపుల్‌ నుంచి గ్రాండ్‌ వరకు ఎన్నో డిజైన్లలో అందుబాటులో ఉండటంతో, ప్రతి స్టయిల్‌ ఒక పర్ఫెక్ట్‌ మ్యాచ్‌ దొరుకుతుంది.

Videos

నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్

విశాఖ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

దళితుడుపై చెయ్యి చేసుకున్నాడు.. అయ్యన్నపాత్రుడు చెంప చెళ్లుమనిపించిన సుధాకర్ బాబు

నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్

దువ్వాడలో దారుణం.. మహిళ ఇంటికి నిప్పు పెట్టిన దుండగుడు

చిల్లర చేతిలో పెట్టి మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగోడు

5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం

ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం

లోకేష్ ను నమ్మి మోసపోయా

విడాకులు రాగానే సంబరాలు.. డప్పులతో బిడ్డకు స్వాగతం

Photos

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)