బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్
Breaking News
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు మోదీ ఫోన్
రష్యా చమురుపై అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్‌పై మళ్లీ ఉరిమిన ట్రంప్
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. దుబాయ్‌లో కొత్త చట్టం
నెట్‌ఫ్లిక్స్‌తో హైదరాబాద్‌కు హాలీవుడ్: సీఎం రేవంత్
యూఏఈ గుడ్‌న్యూస్.. వీసా ముగిసినా రావచ్చు..
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
TG: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
నల్లమల అడవిలో నిప్పు.. మహానంది సమీపంలో కార్చిచ్చు..
ఇరాన్ పవర్ ఇంకా పూర్తీగా చూడలేదు..
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్‌న్యూస్
వివాదంలో కావ్యా మారన్.. సన్‌రైజర్స్‌లోకి పాక్ ఆటగాడు
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
భారీ శబ్దంతో దుబాయ్‌లో కుప్పకూలిన డ్రోన్
పాక్ వివాదాస్పద బౌలర్‌కు జాక్‌పాట్
టీ20 ప్రపంచకప్ 2026 హీరోకు ఘోర అవమానం
చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి
హైదరాబాద్‌లో ఐహెచ్‌సీఎల్ గేట్‌వే హోటల్
Published on Fri, 03/13/2026 - 00:38
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) హైదరాబాద్‌లోని సోమాజిగూడలో గేట్‌వే బ్రాండ్ కింద హోటల్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంట్రప్రెన్యూర్లయిన డి శివరామరాజు, డీవీఎస్ సోమరాజుతో జట్టు కట్టింది. దీని ప్రకారం ప్రస్తుతమున్న ప్రాపరీ్టని గేట్‌వే హోటల్‌గా మార్చనున్నారు.
ఇందులో 225 గదులు, ఆల్–డే డైనింగ్ రెస్టారెంట్, స్పెషాలిటీ రెస్టారెంట్ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి. దీనితో కలిపి ఐహెచ్‌సీఎల్‌కి తెలంగాణలో మొత్తం 8 హోటళ్లు ఉంటాయి. వీటిలో మూడు అభివృద్ధి దశలో ఉన్నాయి. అలాగే, బ్రాండ్ కింద మొత్తం హోటళ్ల సంఖ్య 50కి చేరుతుందని గేట్‌వే హోటల్స్ అండ్ రిసార్ట్స్ వైస్ ప్రెసిడెంట్ లియా టాటా తెలిపారు.
#
Tags : 1