భార్య వేధింపులకు మరో భర్త బలి
Breaking News
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు మోదీ ఫోన్
రష్యా చమురుపై అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్‌పై మళ్లీ ఉరిమిన ట్రంప్
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. దుబాయ్‌లో కొత్త చట్టం
నెట్‌ఫ్లిక్స్‌తో హైదరాబాద్‌కు హాలీవుడ్: సీఎం రేవంత్
యూఏఈ గుడ్‌న్యూస్.. వీసా ముగిసినా రావచ్చు..
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
TG: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
నల్లమల అడవిలో నిప్పు.. మహానంది సమీపంలో కార్చిచ్చు..
ఇరాన్ పవర్ ఇంకా పూర్తీగా చూడలేదు..
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్‌న్యూస్
వివాదంలో కావ్యా మారన్.. సన్‌రైజర్స్‌లోకి పాక్ ఆటగాడు
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
భారీ శబ్దంతో దుబాయ్‌లో కుప్పకూలిన డ్రోన్
పాక్ వివాదాస్పద బౌలర్‌కు జాక్‌పాట్
టీ20 ప్రపంచకప్ 2026 హీరోకు ఘోర అవమానం
చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి
'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవం.. వీడియో
Published on Thu, 03/12/2026 - 18:12
‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్, డి సురేష్ బాబు, బన్నీ వాస్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్‌కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్‌గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్-2, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు ప్రదర్శించనున్నారు.
#
Tags : 1