₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్‌గా ఎవరంటే?
నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్ షో.. .. దర్జాగా ఫైనల్‌కు
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు
అసోంలో సుఖోయ్ యుద్ధం విమానం గల్లంతు
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా
IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
ఏపీలో అట్టడుగున లా అండ్ ఆర్డర్: మనోహర్‌రెడ్డి
15 రోజుల కదిరి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
T20 WC 2nd Semis: ఇంగ్లండ్‌పై భారత్ గెలుపు
అణ్వాయుధ ప్రోగ్రామ్.. అమెరికాకు ఇరాన్ కండీషన్..!
T20 WC: రషీద్ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్
కూతురి కోసం ప్రపంచాన్ని ఎదురించే 'లీడర్' (టీజర్)
Published on Thu, 03/05/2026 - 15:36
తమిళనాడు ప్రముఖ వ్యాపారవేత్త అరుల్ శరవణన్ మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. 'ది లెజెండ్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తాజాగా లీడర్ అనే మూవీలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీకి దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, తాజాగా లీడర్ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆండ్రియా, పాయల్ రాజ్‌పూత్, ఐశ్వర్య వంటి స్టార్స్ నటిస్తున్నారు. కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల కానుంది.
#
Tags : 1