పెన్షన్ ఎవరిచ్చారు... జగన్ బాబు.. మంత్రి ముందే చంద్రబాబు పరువు తీసిన అవ్వ
Breaking News
మదురోగా ఖమేనీ?.. ఏ క్షణమైనా..
ఆ కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే తట్టుకోలేవ్ ట్రంప్!
విజయ్‌కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు
యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు!
స్కూల్‌పై బాంబుల వర్షం.. 50 మందికిపైగా మృతి
టెహ్రాన్‌పై భారీ దాడులు : ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామి మృతి?
T20 WC: పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు!
ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం
రెడ్‌బుక్ పేరుతో ఏపీని సర్వ నాశనం చేస్తున్నారు: అంబటి
కాకినాడ: వేట్లపాలెంలో భారీ పేలుడు..23 మంది సజీవ దహనం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం: నెతన్యాహు
చరిత్ర ఆవిష్కృతం.. భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి
యుద్ధం మొదలైంది.. ఇక బంగారం పెరిగిపోతుందా?
బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇజ్రాయిల్‌పై ఇరాన్ ప్రతి దాడులు
ఆయుధాలు వీడకుంటే చావే: ట్రంప్ వార్నింగ్
West Bengal: తుది ‘జాబితా’ విడుదల.. ఓటర్లలో టెన్షన్!
ఐదు రాష్ట్రాల పోలింగ్: ఎన్నికల నగారాకు సన్నాహాలు
Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్
MS Dhoni: ధోనికి భారీ షాక్!
ఆఫ్ఘనిస్థాన్‌కు టెన్షన్.. పాక్ వద్ధ న్యూక్లియర్ వార్ హెడ్లు
విజయ్, రష్మికలకు సర్ప్రైజ్ గిఫ్ట్
Published on Sat, 02/28/2026 - 11:33
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న నూతనంగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు రణబాలి మూవీ నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేసి మేకర్స్ సర్ప్రైజ్ చేశారు. ఏందయ్య సామీ అంటూ సాగే ఒక గీతాన్ని ప్రోమోగా వదిలారు. సింగర్స్ శ్వేతా మోహన్, అజయ్ గోగవాలే ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటలో కొత్తగా పెళ్లైన దంపతులుగా విజయ్, రష్మికలు కనిపిస్తున్నారు. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#
Tags : 1