Breaking News

నాని- సుజీత్‌ కొత్త సినిమా టైటిల్‌ ఇదే (వీడియో)

Published on Tue, 02/24/2026 - 11:37

టాలీవుడ్‌ నటుడు నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. రీసెంట్‌గా ఓజీతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు సుజీత్‌ ఈ మూవీని తెరకెక్కించనున్నారు.  ఈ చిత్రానికి బ్లడీ రోమియో అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి ఒక వీడియోను విడుదల చేశారు. వీడు నంబర్‌ వన్‌ చెఫ్‌ కాదు.. గ్యాంగ్‌స్టర్‌ అంటూ నాని పాత్రకు  ఎలివేషన్‌ ఇచ్చారు. తన తొలి సినిమా ‘రన్‌ రాజా రన్‌’ స్టైల్‌లో ఈ మూవీ ఉంటుందని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనిమస్ ప్రొడక్షన్స్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

‘ది ప్యారడైజ్‌’ సినిమా పూర్తికాగానే బ్లడీ రోమియో సినిమా పట్టాలెక్కనుంది. ఇది తన మార్క్‌ యాక్షన్‌ డ్రామాగా ఉండబోతుందని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో సుజీత్‌ చెప్పారు.  డార్క్‌ హ్యూమర్‌తో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా  క్లిష్టతరంగా ఉండనుందంటూనే సాంకేతికంగా మరోస్ధాయికి చేరుకుంటుందన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా యూరప్‌లో చిత్రీకరణ చేసుకోనుందని క్లారిటీ ఇచ్చారు.
 
 

Videos

భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?

రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!

బయటపడ్డ బ్యూటీ బండారం.. నిమిషాల్లోనే 1.4 లక్షల ఫాలోవర్లు గాన్..!

పులివెందుల చేరుకున్న జగన్

తేజస్ యుద్ధ విమానాలపై అనుమానాలు క్లారిటీ ఇచ్చిన HAL

వరల్డ్ ఫేమస్ హలీమ్ తయారీ.. పిస్తా హౌజ్ లో

జగన్ చేతుల మీదుగా రేపే నందీశ్వరాలయం ఓపెనింగ్

Ram Role: ఇటు మహేశ్.. అటు రణబీర్ ఎవరు పర్ఫెక్ట్?

జీవో 746,747 జగన్ ప్రశ్నకు పలాయనం.. దొరికిన చంద్రబాబు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)

+5

అమెరికాలో విరుచుకుపడుతున్న మంచు తుపాను (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

గుర్తుపట్టలేని విధంగా సీనియర్ నటి.. మేకప్‌ తీయడానికే 2 గంటలు (ఫోటోలు)

+5

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం (ఫొటోలు)

+5

సోమాజిగూడలో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)