Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి
Breaking News
నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్.. కుదిరిన పొత్తు..!
ఆసీస్ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం
టీమిండియా బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన ఆస్ట్రేలియా
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
రాహుల్, పడిక్కల్ అద్భుత శతకాలు
T20 WC 2026: విండీస్ మరోసారి.. తొలి జట్టు..!
IND vs PAK: పాకిస్తాన్ 93 పరుగులకే ఆలౌట్
ఆసీస్‌కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్!
ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
వీడియో వైరల్: జర్మనీలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు అవమానం
‘ఏఐ సాంకేతికత అందరిదీ’: ‘సమితి’ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం!
సేవాలాల్ మహారాజ్‌కి వైఎస్ జగన్ నివాళి
FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్హెచ్ఏఐ తాజా హెచ్చరిక!
Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా..
IND vs PAK: ‘వర్షం పడాలని కోరుకుంటున్నా’
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
పాక్‌తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!
ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు
IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య
'ఓం శంభో శివ శంభో' ఈ సాంగ్ విన్నారా..?
Published on Sun, 02/15/2026 - 11:40
మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా పరమేశ్వరుడి భక్తి పాటను హోంబలే ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది. 'ఓం శంభో శివ శంభో స్వయంభో..' అంటూ సాగే ఈ పాటను స్వామి దయానంద సరస్వతి రచించగా నారాయణ్ శర్మ ఆలపించారు. వీఎఫ్ఎక్స్ విజువల్స్‌తో క్రియేట్ చేసిన ఈ సాంగ్ భక్తులను మెప్పస్తుంది. ఈ పాటలో శివుడు అత్యంత శక్తివంతమైన రూపంలో కనిపిస్తారు. గతేడాది మహావతార నరసింహ సినిమాతో భారీ విజయం అందుకున్న హోంబలే ఫిల్మ్స్ తాజాగా శివయ్యపై భక్తితో రూపొందిన ఈ పాటకు అద్భుతమైన విజువల్స్‌ను జోడించి విడుదల చేశారు.
#
Tags : 1