Breaking News

హైదరాబాద్‌లో యాపిల్‌ స్టోర్‌ 

Published on Thu, 02/05/2026 - 06:18

న్యూఢిల్లీ: అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తమ రిటైల్‌ స్టోర్స్‌ని విస్తరిస్తోంది.  హైదరాబాద్‌లోనూ కొత్త స్టోర్‌ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం స్టోర్‌ లీడర్, సీనియర్‌ మేనేజర్‌ మొదలైన ఉద్యోగాలను తమ కెరియర్‌ పోర్టల్‌లో పోస్ట్‌ చేసింది. సాధారణంగా స్టోర్‌ని ప్రారంభించడానికి యాపిల్‌ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్‌మెంట్‌ చేపడుతుందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్‌ స్టోర్‌ 2027 తొలి నాళ్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2020లో భారత్‌లో ఆన్‌లైన్‌ స్టోర్‌ని ప్రారంభించిన యాపిల్‌ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలో ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ని ఏర్పాటు చేసింది.  

Videos

బిగ్ షాక్.. బాబు సర్కార్ కు హైకోర్టు నోటీసులు..

కుర్రాళ్లు కుమ్మేశారు

గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట

ఛలో పోతిరెడ్డిపాడు.. రైతు శంఖారావం..

అందుకే మహేష్ తో 15 ఏళ్ళు పట్టింది.. వారణాసి సీక్వెల్ పై రాజమౌళి

లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు... షాకింగ్ వీడియో

నడి రోడ్డుపై టిప్పర్లు పెట్టి కుట్రలు.. జగన్ సునామీని ఆపడం ఎవరివల్ల కాదు

మత విద్వేషాలు.. హింసా రాజకీయాలకు మూలం చంద్రబాబే..!

సీమ ద్రోహి చంద్రబాబు.. సిగ్గుంటే..

ఎందుకమ్మా! ఏమైందమ్మా!

Photos

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)