మొన్న రాజాసాబ్ నిర్మాత.. ఇప్పుడు డైరెక్టర్ మారుతి! అండగా ప్రభాస్..
Breaking News
ఏపీలో రూల్ ఆఫ్ లా అంటే ఇదేనేమో?
నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?
బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!
చంద్రబాబు ఐదువేల కోట్ల స్కాంపై బొత్స విమర్శలు
తమిళనాడుకు ఏ డబ్బా ఇంజిన్లు అక్కర్లేదు: విజయ్
ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మళ్లీ నిన్న మాకు గుర్తొచ్చింది: కేటీఆర్
పాక్ బలగాల పిరికిపంద చర్యలు
అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?
మ్యాచ్ రద్దు చేసుకున్న పాక్.. స్పందించిన బీసీసీఐ!
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశాలు
సజ్జనార్ అలా మాట్లాడటం రూల్స్‌కు విరుద్ధం
లోక్‌సభ: దేశ భద్రతపై రాహుల్ ఆరోపణలు.. తిప్పికొట్టిన అమిత్ షా
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
చంద్రబాబూ.. కట్టుబట్టలతో కాపులను వెళ్లగొట్టండి
‘ఏమీ కనిపించడంలేదు’.. ఢిల్లీ ప్రజల గగ్గోలు!
ఖమేనీ హెచ్చరికలు.. ట్రంప్ బేఖాతర్
నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్
పొద్దున్నే వణికించిన భూకంపం
ఇక యూట్యూబర్లకు పండుగే!
కొనసాగుతున్న జంగిల్‌రాజ్
చిరు, నయన్ 'మీసాల పిల్ల' వీడియో సాంగ్ రిలీజ్
Published on Mon, 02/02/2026 - 12:00
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం నుంచి తాజాగా మీసాల పిల్ల వీడియో వర్షన్ సాంగ్ వచ్చేసింది. భీమ్స్ సిసిరోలియో సంగీతంలో ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రచించారు.
ఇందులో చిరంజీవి డ్యాన్స్ మూవ్స్‌తో పాటు నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా బాగా పాపులర్ అయిన సాంగ్స్‌లో మీసాల పిల్ల చేరిపోయింది. కేవలం ఆడియో వర్షన్ సుమారు 15రోజుల పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు వీడియో వర్షన్ ఎంత రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
#
Tags : 1