ఎస్‌ఎస్‌ఆర్‌ 61 ఆరంభం

Published on Sun, 02/01/2026 - 00:13

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ‘ఎస్‌ఎస్‌ఆర్‌ 61’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ నిర్మించనున్నారు. ఈ మూవీ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో సింగీతం క్రియేటివిటీ, ఆయనకి సినిమాలపై ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేసే క్లిప్స్‌ ఆకట్టుకున్నాయి.

‘‘సింగీతం శ్రీనివాసరావుగారు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీకి క్రియేటివ్‌ సహకారం అందించిన ఆయన... ఇప్పుడు స్వయంగా ‘ఎస్‌ఎస్‌ఆర్‌ 61’ కోసం దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించడం మరింత ఎనర్జీని తీసుకు రానుంది. ఈ ప్రాజెక్ట్‌ భారతీయ సినిమాలో ఒక మైలురాయిలా నిలిచేలా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

Videos

10 గంటలు.. 2000 మంది.. ప్రధానికి కంప్లైంట్ ఇస్తే..! అడ్వకేట్ సంచలన నిజాలు

అంబటిని ఏం చేయాలో..! లోకేష్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్

పార్టీ అండగా ఉంటుంది.. ఫోన్ లో జగన్ భరోసా!!

గల్లా మాధవి భర్త అంబటిని హత్య చేయాలని..! ఇవిగో ఆధారాలు

అర్ధరాత్రి 11 గంటలకు అంబటి అక్రమ అరెస్ట్

సుత్తులతో గోడలు బద్దలు కొడుతూ అంబటి ఆఫీసుకు నిప్పు

మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందం.. ఉపాసనకు ట్విన్స్ (ఫోటోలు)

EXCLUSIVE Video: 2000 మంది గూటీడీపీలతో ఎమ్మెల్యే గల్లా మాధవి విధ్వంసం

Guntur: అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి కారు.. ఫర్నీచర్ ధ్వంసం

పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నం

Photos

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంద‌డి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)