Breaking News

నారా రోహిత్‌, శిరీష పెళ్లి వీడియో చూశారా ?

Published on Sun, 01/25/2026 - 09:01

టాలీవుడ్‌ నటుడు నారా రోహిత్‌, నటి శిరీష (సిరి)ల వివాహం గతేడాది అక్టోబర్‌లో ఘనంగా జరిగింది. ప్రతినిధి 2 సినిమాలో వారిద్దరూ కలిసి నటించారు.  అలా మొదలైన వారి పరిచయం  పెళ్లి వరకు చేరుకుంది. పెద్దల అంగీకారంతో హైదరాబాద్‌లో వారి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా వారి వివాహానికి సంబంధించిన వీడియోను ఒక ఫోటోగ్రఫీ సంస్థ తమ యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. శిరీష స్వస్థలం ఏపీలోని రెంటచింతల గ్రామం.. తమ తల్లిదండ్రులకు నాలుగో సంతానమైన శిరీష ఆస్ట్రేలియాలో చదువుకుంది. సినిమాలపై మక్కువతో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
 

Videos

ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది

BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN

2026 పద్మ పురస్కారాలు.. ప్రకటించిన కేంద్రం

ఇరాన్ లో టెన్షన్ టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం..

జోగి రమేష్ ను కలిసిన YSRCP నేతలు

ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!

కౌన్ కిస్కా గొట్టం..

పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన

హోటల్ రూమ్ 114.. యువతిని రప్పించి రేప్

కూటమిపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్

Photos

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారశాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు

+5

తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)

+5

ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)