చిక్కుల్లో చంద్రబాబు.. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం..
Breaking News
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
వైఎస్ జగన్ కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
Prayagraj: యూపీలో కూప్పకూలిన విమానం
Viral Video: ‘జిగ్‌జాగ్’ డ్రైవింగ్.. షాక్ ఇచ్చిన పోలీసులు
భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా: ట్రంప్
ట్రంప్ విమానంలో విద్యుత్‌కు అంతరాయం.. యూటర్న్
అది ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమే!
తిరుమలగిరి: ఆర్మీ ట్రక్కు కింది నలిగిన విద్యార్థి
సాక్షి ఎఫెక్ట్: దిగొచ్చిన ఏయూ అధికారులు
T20 WC: సూర్యకుమార్‌కు రోహిత్ శర్మ వార్నింగ్
వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఆంధ్రా అల్లుడు.. మళ్లీ తండ్రి కాబోతున్నాడు
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్
రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్
అవిముక్తేశ్వరానందకు అనూహ్య మద్దతు
హైదరాబాద్: బేగంపేట ప్లై ఓవర్‌పై కారు బోల్తా
పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన మేడారం ప్రాంగణం
ఈ రాశివారికి వస్తులాభాలు.. ఆదాయం పెరుగుతుంది
చెలరేగిన బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
‘సారీ.. ఐ లవ్యూ అమ్మా నాన్న’
సరికొత్తగా...
Published on Wed, 01/21/2026 - 01:18
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించగా, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించారు.
జనవరి 20 (మంగళవారం) దునియా విజయ్ బర్త్ డే సందర్భంగా ‘స్లమ్‌డాగ్’ నుంచి ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘దునియా విజయ్‌గారు ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రను ఈ సినిమాలో చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1