Breaking News

కల్యాణంలో పర్వతాలు

Published on Wed, 01/21/2026 - 00:07

వీకే నరేశ్, అనుపమా పరమేశ్వరన్, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన  పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పర్వతాలు అనే కీలక  పాత్ర చేస్తున్నారు వీకే నరేశ్‌.

మంగళవారం (జనవరి 20) వీకే నరేశ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ  పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘తెలంగాణ నేపథ్యంలో పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సురేష్‌ బొబ్బిలి.

Videos

యూపీలో విమాన ప్రమాదం

రావణకాష్టంగా పిన్నెల్లి.. పల్నాడులో పడగెత్తిన ఫ్యాక్షన్

చేతకాని సీఎం రేవంత్ వల్లే.. అన్నదాతల ఆత్మహత్యలు

చిక్కుల్లో చంద్రబాబు.. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం..

వైఎస్ జగన్ ను కలిసిన మందా సాల్మన్ కుటుంబ సభ్యులు

ట్రంప్ విమానానికి తప్పిన ప్రమాదం.. అసలేమైందంటే..?

లింక్ క్లిక్ చేశారో ఖాతా ఖాళీ!

కొంచమైనా నిజాయితీ ఉంటే.. కూటమి ప్రభుత్వ అవినీతి పాలనపై కేకే రాజు

బోరబండ మర్డర్ కేస్.. భార్యను చంపి వాట్సాప్ లో స్టేటస్

కంపెనీ ఇక్కడ పెట్టి ఉద్యోగాలు ఎవరికో ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు

Photos

+5

'చీకటిలో' ప్రీమియర్స్.. భర్తతో కలిసి శోభిత సందడి (ఫొటోలు)

+5

'భర్త మహాశయులకు..' ఫేమ్ ఆషికా రంగనాథ్ సుకుమారంగా (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన ఈ రంగనాధస్వామి ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)

+5

రెండో ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్‌తో పూర్ణ పోజులు (ఫొటోలు)

+5

రేవంత్‌ టీంలో చిరంజీవి.. దావోస్‌లో తెలంగాణ రైజింగ్‌ సందడి (చిత్రాలు)

+5

హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో హీరోయిన్ అసిన్ (ఫొటోలు)

+5

గ్లామరస్ అను ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు ఏం చేస్తోంది? (ఫొటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ బర్త్ డే సెలబ్రేషన్స్...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

సీతాకల్యాణం చేసిన 'బిగ్‌బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)