Breaking News

సైన్స్‌ ఫిక్షన్‌లో...

Published on Mon, 01/19/2026 - 03:41

‘లవ్‌ టుడే’, ‘డ్రాగన్‌’  (తెలుగులో ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’), ‘డ్యూడ్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు దర్శక–నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌. తాజాగా ప్రదీప్‌ ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథను రెడీ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు ప్రదీప్‌.

 ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని నటీనటుల ఎంపికపై  ప్రదీప్‌ దృష్టి పెట్టారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్‌ ఉందని, ఒక హీరోయిన్‌గా శ్రీలీల నటించనున్నారని, మరో హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరి కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా కథను శ్రీలీల, మీనాక్షీలకు ప్రదీప్‌ వినిపించారని సమాచారం మరి... ఈ సైన్స్‌ ఫిక్షన్స్‌ సినిమాకు శ్రీలీల, మీనాక్షీ చౌదరి ‘సై’ అన్నారా? లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.   

Videos

కాసేపట్లో మరోసారి సీబీఐ ముందుకు విజయ్

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగిని మృతి

విజయవాడ హైదరాబాద్ హైవేపై కొనసాగుతున్న ట్రాఫిక్

వైన్ షాపుల విషయంలో తగ్గేదేలే.. కోమటిరెడ్డి వార్నింగ్

అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం

2027 పొంగల్ కి.. అప్పుడే ఖర్చిఫ్ వేసారుగా..!

కాంగ్రెస్ నేతల మధ్య RK చిచ్చు పెట్టే కుట్ర

ఎనీ డే, ఎనీ టైం రెడీ.. నువ్వు నిరూపిస్తే.. యరపతినేనికి కాసు మహేష్ రెడ్డి సవాల్

అమ్మ బాబోయ్..

Photos

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

మేడారం సందడి (ఫోటోలు)

+5

'యుఫోరియా' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ బ్లాక్ బస్టర్ మీట్ (ఫోటోలు)